వెదర్ రిపోర్ట్.. VKB జిల్లాలో వణుకు..!

వెదర్ రిపోర్ట్.. VKB జిల్లాలో వణుకు..!

VKB: TGSDPS వెదర్ రిపోర్ట్ విడుదల చేసింది. VKB జిల్లాలో చలి వణుకు పుట్టిస్తుంది. ఉమ్మడి HYD, RR జిల్లాల పరిధిలో VKB బంట్వారం ప్రాంతంలో 7.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. GHMC పరిధిలో 8.4 నుంచి 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు HCU, బొల్లారం, జీడిమెట్ల సహా అనేక ప్రాంతాల్లో నమోదవుతున్నట్లు సొసైటీ పేర్కొంది.