ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* ఆదిలాబాద్‌లో సోయా పంట కొనుగోళ్లలో వేలిముద్ర నిబంధన తొలగించాలి: మాజీ మంత్రి జోగు రామన్న
* ఈనెల 11 నుంచి సోయా కొనుగోళ్లు బంద్: సెంటర్ ఇన్‌ఛార్జ్ పండరి 
* మంచిర్యాల పుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతి మంజూరు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
* హైదరాబాద్‌లో మంత్రి తుమ్మలని కలిసిన ఎమ్మెల్యేలు రామరావ్ పటేల్, పాయల్ శంకర్‌