VIDEO: అంబటి వ్యాఖ్యలను ఖండించిన కాపు నాయకులు
VSP: కూటమి ప్రభుత్వం కాపులకు అన్యాయం చేస్తోందని అంబటి అసత్య ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర పార్టీ కార్యదర్శి బోండా జగన్ అన్నారు. శనివారం విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థికంగా ఆదుకున్నారని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలో కాపులను పట్టించుకోలేదన్నారు.