కులదూషణ కేసులో నిందితుడికి జైలు శిక్ష

కులదూషణ కేసులో నిందితుడికి జైలు శిక్ష

ASF: కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కులం పేరుతో దూషించిన కేసులో నిందితుడు బొమ్మేళ్లి శ్రీనివాస్‌కు ఆరు నెలల జైలు శిక్షతోపాటు రూ. 2,500 జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. 2020లో బట్టుపల్లిలో జరిగిన ఘటనపై కేసు నమోదు చేశారు. విచారణలో నేరం రుజువుకావడంతో ఎస్సీ-ఎస్టీ ప్రత్యేక కోర్టు శిక్ష విధించింది.