నూతన కార్యవర్గం ఎన్నిక సందర్భంగా సంబరాలు

నూతన కార్యవర్గం ఎన్నిక సందర్భంగా సంబరాలు

WGL: జర్నలిస్టుల జిల్లా టీయూడబ్ల్యూజే ఐజేయూ నూతన కార్యవర్గం ఎన్నిక సందర్భంగా జిల్లా అధ్యక్షులు శ్రీరామ్ రామ్ చందర్, ప్రధాన కార్యదర్శి మట్ట దుర్గాప్రసాద్ జిల్లా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నేడు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ముందు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా యూనియన్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.