VIDEO: మెస్సీ రాక కోసం సందడిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులు

VIDEO: మెస్సీ రాక కోసం సందడిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులు

MDCL: ఉప్పల్ స్టేడియానికి కాసేపట్లో ఫుట్ బాల్ స్టార్ మెస్సీ రానున్నారు. స్టేడియంలో మెస్సీ మ్యాచ్ ఆడనున్నారు. మెస్సీ ఆడే మ్యాచ్ కోసం ఇప్పటికే ఉప్పల్ స్టేడియానికి పెద్దఎత్తున అభిమానులు చేరుకున్నారు. అర్జెంటీనా స్టార్ రాక కోసం అభిమానులు, ప్రేక్షకులు స్టేడియం వద్ద సందడిగా ఎదురు చూస్తున్నారు. మెస్సీ ఇప్పటికే ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.