ఏపీ నుంచి చెన్నై వెళ్లేవారికి షాక్.. ఈ బస్సులకు నో ఎంట్రీ..?

ఏపీ నుంచి చెన్నై వెళ్లేవారికి షాక్.. ఈ బస్సులకు నో ఎంట్రీ..?

KNL: ఏపీ నుంచి చెన్నైవైపు వెళ్లే ప్రయాణికులకు కొత్త కష్టాలు మొదలయ్యాయి.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల పర్మిట్‌ల విషయంలో తమిళనాడు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల పర్మిట్లు ఉన్న బస్సుల విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. అందుకే ఆ బస్సుల్ని తమిళనాడులోకి అనుమతించడం లేదు. ప్రయాణికులు అక్కడి నుండి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకుంటున్నారు.