'గన్ ఫైరింగ్ ఈ ప్రాంతాలకు వెళ్లకండి'

'గన్ ఫైరింగ్ ఈ ప్రాంతాలకు వెళ్లకండి'

VKB: వికారాబాద్ పట్టణం స్థానిక కొత్రిపల్లి శివారులోని ఓపెన్ జైలు ప్రాంతంలో నేటి నుంచి నెలరోజుల పాటు పోలీస్ ఫైరింగ్ శిక్షణ నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ప్రతి రోజు ఉ :5 నుంచి రాత్రి 9 గంటల వరకు శిక్షణ కొనసాగుతుందని భద్రత దృష్ట్యా పట్టణ సమీప గ్రామ ప్రజలు పశువుల కాపారులు ఎవ్వరు అ పరిసరాల్లోకి వెళ్లకూడదని అధికారులు వెల్లడించారు.