సీఎం మహిళలకు తులం బంగారం ఇవ్వాలి: ఎమ్మెల్యే
MDCL: కాప్రా మున్సిపల్ కార్యాలయంలో కాప్రా మండలానికి చెందిన 95 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు తులం బంగారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేష్ పాల్గొన్నారు.