మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ నారాయణఖేడ్‌లో బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ప్రావీణ్య 
☞ మిర్జాపల్లి తండాలో ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే రోహిత్ రావు
☞ సంగారెడ్డిలో ITI NAC కేంద్రాన్ని సందర్శించిన అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ 
☞ మెదక్‌లో పోలీస్ మైదానం పనులు పరిశీలించిన ఎస్పీ DV శ్రీనివాస రావు