VIDEO: రోడ్డుపై అతివేగం ప్రాణం తీస్తుంది.. జాగ్రత్త..!

HYD: ఒక చిన్న పొరపాటు కుటుంబాన్ని అంధకారంలోకి నెట్టేస్తోంది. తెలంగాణలో ప్రతి రోజు 16 మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డుపై 65 KMPH వేగం మించితే ప్రమాదం పెరుగుతుందని, మన కుటుంబం రోడ్డు పాలవుతుందని రాచకొండ పోలీసులు అన్నారు. నేడు ఓ స్పెషల్ వీడియో విడుదల చేసిన పోలీసులు, సీటు బెల్ట్ ధరించాలని, వాహనం నడిపేటప్పుడు మొబైల్ వాడొద్దన్నారు.