VIDEO: 'అమరావతిని ఎవరు ఆపాల్సిన పనిలేదు'
కృష్ణా: అమరావతిని ఎవరు ఆపాల్సిన పనిలేదు అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమిపై విరుచుకుపడ్డారు. జనసేన నేతలను టీడీపీ వాడుకుంటుందని, జనసేన కార్యకర్తలను, నేతలను టీడీపీ పట్టించుకోవడంలేదన్నారు. కూటమి రాష్ట్రంలో అభివృద్ధి చేసేది ఏమిలేదని చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు విజన్ లేదని మండిపడ్డారు. రాష్ట్రాన్ని జగన్ మాత్రమే అభివృద్ధి చేశారన్నారు.