50-30-20 ఫార్ములా తెలుసా?
ఆర్థికపరమైన ఇబ్బందులకు దూరంగా ఉండాలంటే మీ బడ్జెట్‌ను ఇలా విభజించుకోండి.
సంపాదనలో 50 శాతం - అవసరాల కోసం: ఆహారం, ఇంటి రెంట్ లాంటివి
30 శాతం - కోరికల కోసం: కొత్త కారు, విహారం లాంటివి
20 శాతం - లక్ష్యాల కోసం: పొదుపు, మదుపు, ఆస్తుల కొనుగోలు లాంటివి