గురు రాఘవేంద్ర ఆరాధన మహోత్సవంలో ఎమ్మెల్యే

ప్రకాశం: ఒంగోలు నగరంలోని 15వ డివిజన్ పరిధిలో ఉన్న గురు రాఘవేంద్ర స్వామి 354 ఆరాధన మహోత్సవంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ పాల్గొన్నారు. మంగళవారం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత నిర్వాహకులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో చేజర్ల గ్రామంలో జరిగిన చేజర్లమ్మ కొలుపుల్లో పాల్గొన్నారు.