ఏబీవీపీ నాయకుల అరెస్ట్

ఏబీవీపీ నాయకుల అరెస్ట్

RR: పెండింగ్‌లో ఉన్న ఫీజు రియంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ షాద్‌నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున కార్యాలయానికి చేరుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వెంటనే నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.