ఈ నెల12న మెగా జాబ్ మేళా

KRNL: ఈనెల 12న ఆలూరులోని ప్రభుత్వ డిగ్రీకళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ జ్ఞానేశ్వర్ ఓప్రకటనలో తెలిపారు. ప్రముఖ కంపెనీల నిర్వాహకులు పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారని వివరించారు. ఈ కార్యక్రమానికి కర్నూలు ఎంపీ బస్తిపాడు నాగరాజు, అలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు.