మొదటి విడత జరిగే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

మొదటి విడత జరిగే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

MBNR: మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి స్పష్టం చేశారు. గండీడు మహమ్మదాబాద్ నవాబుపేట రాజాపూర్ నబాలపేట మండలాల్లోని 129 గ్రామపంచాయతీలో 923 వార్డులలో పోలింగ్ జరుగుతుందన్నారు. పివో, ఓపివోలకు పూర్తి శిక్షణ అందించినట్టు వెల్లడించారు.