VIDEO: వర్షంతో ఇబ్బంది పడుతున్న కూరగాయల వ్యాపారులు
WGL: నల్లబెల్లి మండల కేంద్రంలో ప్రతి సోమవారం రోజున నిర్వహించే అంగడి మధ్యాహ్నం అనుకోకుండా ఒకేసారి వర్షం రావడంతో, పండ్ల కూరగాయల, ఇతర వ్యాపారస్తులు తీవ్ర తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు ఆరోపించారు. వర్షం కారణంగా తీసుకొచ్చిన పండ్లు కూరగాయలు విక్రయించడానికి ప్రజలు ఎవరు రావడంలేదని తెలిపారు. వర్షం వలన గిరాకీ పూర్తిగా తగ్గిందని వాపోయారు.