వొమ్మంగి గ్రామంలో న్యాయ అవగాహన సదస్సు

కాకినాడ: ప్రతిపాడు నియోజకవర్గం వొమ్మంగి గ్రామంలో ప్రపంచ బాల కార్మికుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ప్రత్తిపాడు మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్తిపాడు ప్యానెల్ న్యాయవాది కుసుమంచి సూర్య ప్రకాశరావు అధ్యక్షత వహించారు. బాల కార్మికుల వ్యవస్థను నిర్మూలించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.