వారం దాటినా బియ్యం జాడ లేదు

వారం దాటినా బియ్యం జాడ లేదు

NLG: సన్న బియ్యం పథకానికి ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. మండల స్థాయి స్టాక్ పాయింట్లలో బియ్యం నిల్వలు నిండుకున్నాయి. దీంతో రేషన్ డీలర్లు ఎంఎల్ఎస్ పాయింట్ల చుట్టూ తిరుగుతున్నారు. లబ్దిదారులు సన్న బియ్యం కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని కొన్ని మండలాల్లో మే నెల వచ్చి వారం దాటినా పౌరసరఫరాల శాఖ ద్వారా రేషన్ షాపులకు బియ్యం బుధవారం వరకు చేరలెదు.