ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో ఎమ్మెల్యే

ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో ఎమ్మెల్యే

MBNR: దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలో నిర్మితమైన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలకు ఎమ్మెల్యే జీ. మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సొంతింటి కల సాకారమవ్వడంతో కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశాయి. అనంతరం ఆయన స్థానిక కోర్టు భవనాన్ని పరిశీలించారు.