VIDEO: సొసైటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

VIDEO: సొసైటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

కోనసీమ: అంబాజీపేట మండలం ముక్కామల పీఏసీఎస్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొని, మాట్లాడారు. పార్టీకి మొదటి నుంచి శ్రమించి పదవుల ఎంపికలో పూర్తిగా పారదర్శకత పాటించామని తెలిపారు. సభ్యులు సొసైటీకి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.