VIDEO: కంచిసముద్రంలో ఘనంగా రథోత్సవం

VIDEO: కంచిసముద్రంలో ఘనంగా రథోత్సవం

సత్యసాయి: లేపాక్షి మండలం కంచిసముద్రం గ్రామంలో జరుగుతున్న శ్రీ గోందావళి సద్గురు బ్రహ్మచైతన్య స్వాముల 112వ ఆరాధన మహోత్సవాల్లో భాగంగా శనివారం రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం ప్రత్యేక పూజలు, అనంతరం స్వామివారి రథయాత్ర భక్తుల నడుమ వైభవంగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.