'శ్రీచైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలి'

'శ్రీచైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలి'

NLG: మిర్యాలగూడలో ఆదివారం సెలవు దినం రోజు అయినా కూడా పాఠశాలను నిర్వహిస్తున్న శ్రీ చైతన్య పాఠశాల పై చర్యలు తీసుకోవాలని, ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు ముడావత్ జగన్ నాయక్ డిమాండ్ చేశారు. ఆ పాఠశాల తరగతులను బహిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చైతన్య పాఠశాలలు విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి అని ఆరోపించారు.