‘కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలి’

NLR: కార్మికుల హక్కులను కాపాడుకునేందుకు కందుకూరులో ఈనెల 20తేదీన జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం AITUC, CITU ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్‌లను రద్దు చేసి కార్మికుల నడ్డి విరుస్తుందని పలువురు విమర్శించారు. ఆ చర్యలను తిప్పికొట్టాలని వారు కోరారు. GVగౌస్,బూసి సురేశ్ బాబు పాల్గొనారు.