VIDEO: 'ప్రభుత్వం సరిపడా యూరియా పంపిణీ చేయాలి'

VIDEO: 'ప్రభుత్వం సరిపడా యూరియా పంపిణీ చేయాలి'

WGL: ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామంలో గురువారం ఉదయం యూరియా కొరతపై రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు వంటా-వార్పు కార్యక్రమం నిర్వహించారు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే సరిపడా యూరియా పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు.