VIDEO: ధాన్యం కాపాడుకోడానికి రైతుల నానా తంటాలు

VIDEO: ధాన్యం కాపాడుకోడానికి రైతుల నానా తంటాలు

KNR: శంకరపట్నం మండలం తాడికల్ ఐకేపీ కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను కాపాడుకోడానికి రైతులు వరి ధాన్యం చుట్టూ గుంతలు తవ్వుతూ, కవర్లు కప్పుతూ నానా తంటాలు పడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం ఎలాంటి నిబంధనలు లేకుండా కొనుగోలు చేయాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.