ఉత్తమ ఉద్యోగిగా జంగా యాదగిరి

ఉత్తమ ఉద్యోగిగా జంగా యాదగిరి

యాద్రాది: ఆలేరు పట్టణంలో లైన్‌మెన్ పనిచేస్తున్న జంగా యాదగిరి, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉద్యోగిగా ప్రశంసా పత్రం అందుకున్నారు. శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్, జిల్లా కలెక్టర్ హనుమంతరావు చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు. తోటి సిబ్బంది, విద్యుత్ అధికారులు ఆయనకు అభినందనలు తెలిపారు.