బండి సంజయ్ వ్యాఖ్యలకు చామల కౌంటర్
TG: కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు MP చామల కౌంటర్ ఇచ్చారు. 'జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BJP ఓట్లు ఏ పార్టీకి పడ్డాయో ప్రజలకు తెలుసు. బండి సంజయ్ చిల్లర వ్యాఖ్యలు మానుకోవాలి. BRS దోచుకున్న దాంట్లో BJPకి వాటా ఉందా? ఫార్ములా ఈ-రేస్ కేసులో KTRకు బీజేపీ మద్దతిస్తోంది. లొట్టపీసు కేసు అన్న KTR విచారణకు సహకరించాలి' అని పేర్కొన్నారు.