‘గనుల రంగంలో విప్లవాత్మక మార్పులు’

‘గనుల రంగంలో విప్లవాత్మక మార్పులు’

ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ గనుల రంగం ఆధునిక సాంకేతికతతో దూసుకుపోతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో జరిగిన జాతీయ DMF సదస్సులో ఆయన మాట్లాడుతూ.. 19 క్రిటికల్ మినరల్ బ్లాక్స్‌కు 7వ విడత వేలం ప్రారంభమైందని వెల్లడించారు. పర్యావరణానికి హాని కలగకుండా, స్థానిక ప్రజల సంక్షేమం కోసం 656 జిల్లాల్లో మినరల్ ఫౌండేషన్లు పనిచేస్తున్నాయని తెలిపారు.