VIDEO: పూతలపట్టులో ఫొటో స్టూడియోలో షాక్ సర్క్యూట్

VIDEO: పూతలపట్టులో ఫొటో స్టూడియోలో షాక్ సర్క్యూట్

CTR: పూతలపట్టులో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో  సాయి ఫొటో స్టూడియోలో షాక్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. ఈ మేరకు ఎలక్ట్రానిక్ పరికరాలు అన్ని కూడా దగ్ధమయ్యాయి. కాగా, ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం రోజునే ఈ ఘటన జరగడం బాధాకరమని చిత్తూరు ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు సానుభూతి తెలియజేశారు.