పారా వరల్డ్ గ్రాండ్ ప్రిక్స్ పోటీల్లో సత్తా చాటిన పైడిరాము

పారా వరల్డ్ గ్రాండ్ ప్రిక్స్ పోటీల్లో సత్తా చాటిన పైడిరాము

VZM: దుబాయ్ వేదికగా ఈనెల 5 నుంచి 14 వరకు జరుగుతున్న 17 వ ఫాజా వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ పోటీల్లో విజయనగరంకు చెందిన పారా క్రీడాకారుడు కొత్తింటి పైడిరాము డిస్కస్‌త్రో లో సిల్వర్ మెడల్ సాధించి తానేంటో మరోసారి నిరూపించారు. ఇది జిల్లాకు గర్వకారణమని అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె. దయానంద్ అన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ అభినందించారు.