శ్రీరామనవమి సందర్భంగా బైక్ ర్యాలీ

NGKL: ఆదివారం జరిగిన సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం యాపట్ల గ్రామంలో యువకుల ఆధ్వర్యంలో శ్రీరామ కళ్యాణోత్సవ సందర్భంగా బైక్ ర్యాలీ శ్రీరామ నామస్మరణతో పురాణ వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.