VIDEO: సింగర్ ప్రాజెక్టు మూడు గేట్లు మూసివేత

VIDEO: సింగర్ ప్రాజెక్టు మూడు గేట్లు మూసివేత

SRD: పుల్కల్ మండలం సింగూర్ డ్యాంకు వరద తగ్గడంతో ప్రాజెక్టు మూడు గేట్లను ఆదివారం మధ్యాహ్నం మూసివేసినట్లు ప్రాజెక్టు DEE నాగేందర్ తెలిపారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుంచి 13,500 క్యూసెక్కులు వరద వస్తుందన్నారు. అయితే ప్రాజెక్టు గేట్ నెంబర్ 12ను 1.5 మీటర్ ఎత్తు పైకెత్తి దిగువకు 11,645 క్యూసెక్కులు నీటిని వదిలినట్లు వెల్లడించారు.