VIDEO: వరంగల్ రైతులు గోసపడుతున్నారు: ఎర్రబెల్లి
BHPL: వరంగల్ జిల్లా రైతులు గోసపడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మేడిగడ్డను ఎర్రబెల్లి సందర్శించి మాట్లాడుతూ.. పొలాలు ఎండిపోయి, సరైన సమయానికి ఎరువుల దొరకక, రైతుబంధు లేక రైతన్నలు ఆవేదన చెందుతున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ మీటింగ్ కంటే అత్యధిక మంది ప్రజలు మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాల మీటింగ్ కు వస్తారన్నారు.