ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసిన కలెక్టర్

ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసిన కలెక్టర్

MHBD: గూడూరు మండల కేంద్రంలో బుధవారం కేజీబీవీ, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలను కలెక్టర్ అద్వైత్ కుమార్‌సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలను స్వయంగా పరిశీలించారు. ప్రతీ సబ్జెక్టుపై పట్టు సాధించే విధంగా ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు బోధన కొనసాగించాలని ఆదేశించారు.