LPG సంక్షోభం.. NSUI నిరసన
BDK: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న LPG గ్యాస్ సంక్షోభం కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని NSUI జిల్లా అధ్యక్షుడు అజ్మీర సురేష్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశార. నాయకులతో కలిసి కొత్తగూడెంలో నిరసన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. ఇటీవల గ్యాస్ సిలిండర్ల కొరతతో పాటు ధరలు భారీగా పెరగడం వల్ల హాస్టల్లోని మెస్సులు, పీజీ వసతి గృహాల విద్యార్థులకు సమయానికి భోజనం అందడం లేదన్నారు.