'టికెట్లు ఉన్నవాళ్లే మ్యాచ్‌కు రావాలి'

'టికెట్లు ఉన్నవాళ్లే మ్యాచ్‌కు రావాలి'

HYD: 'మెస్సీ గోట్ ఇండియా టూర్'కు 3 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు CP సుధీర్ బాబు వెల్లడించారు. టికెట్లు ఉన్నవాళ్లే మ్యాచ్‌కు రావాలని, బ్యానర్లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్స్, తినుబండారాలు, వాటర్ బాటిళ్లు, సిగరెట్లకు అనుమతి లేదన్నారు. రేపు రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్లో మెస్సీ, CM రేవంత్, అంతర్జాతీయ ప్లేయర్లు పాల్గొననున్నట్లు తెలిపారు.