VIDEO: ఇబ్రహీంపట్నంలో మైనింగ్ అధికారులు దాడులు
NTR: ఇబ్రహీంపట్నం వద్ద ఫెర్రిలో మైనింగ్ అధికారుల దాడులు నిర్వహించారు. ఫెర్రిలో నిభందనలకు విరుద్దంగా ఇసుక తవ్వకాలు జరపటంతో ఈ దాడులు జరిగాయి. ట్రాక్టర్ల ద్వారా భారీగా ఇసుకను తరలిస్తున్న అక్రమార్కులుకు చెక్ పెట్టారు. అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణాను మైనింగ్ అధికారులు నిలిపివేశారు.