శివనామస్మరణతో మార్మోగుతున్న శివాలయాలు

శివనామస్మరణతో మార్మోగుతున్న శివాలయాలు

MHBD: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తులు ఉదయం తెల్లవారుజాము నుంచే నదీ స్నానం చేసి, చెందుతూ ఆలయంలో దివ్య దీపాలు వెలిగించారు. పరమేశ్వరుని ధ్యానం చేసి, శివనామస్మరణతో ఆలయాన్ని మార్మోగిస్తూ భక్తులు భారీగా తరలివచ్చారు.