నర్సాపురంలో 'సుపరిపాలనలో తొలి అడుగు'

WG: నరసాపురం నియోజవర్గం టీడీపీ ఇన్‌ఛార్జ్ పొత్తూరిరామరాజు ఆధ్వర్యంలో గురువారం నరసాపురం పట్టణ 29వ వార్డు 45వ బూత్ అరుంధతి పేటలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రామరాజు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.