బాలికపై కుక్కలు దాడి
SRPT: ఆత్మకూర్ (ఎస్) మండలం కందగట్ల గ్రామంలో ఆరేళ్ల బాలిక తపస్తిపై ఆదివారం సాయంత్రం పిచ్చి కుక్కలు దాడి చేశాయి. అమ్మమ్మ ఇంటికి వచ్చిన తపస్తి ఇంటి ముందు ఆడుకుంటుండగా.., రెండు కుక్కలు దాడి చేసి ఆమె చెవిని కరిచాయి. స్థానికులు తరిమేయడంతో కుక్కలు పారిపోయాయి. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం స్థానిక ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్లారు.