రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

WNP: వనపర్తి పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ఈరోజు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే మేఘారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ.. రంజాన్ పండుగ మతసామరస్యానికి ప్రతీకగా నిర్వహించుకుంటారని, ఈ మాసంలో ఉపవాస దీక్షలతో నిష్టగా ముస్లిం సోదరులు ప్రార్థనలు చేస్తారని పేర్కొన్నారు.