నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ గణపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలు నాయక్
★ నకిరేకల్‌లో అనుచరునికి జన్మదిన వేడుకలలో పాల్గొన్న వేముల
★ ఉద్యమనేత కస్తూరి నర్సయ్య మృతి భాదకరం: మాజీ మంత్రి జగదీష్ రెడ్డీ
★ దేవరకొండలో భర్తను చంపిన భార్యకు యావజ్జీవ శిక్ష
★ ముగిసిన మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం