VIDEO: ఔటర్ రిండ్ రోడ్డుపై ఘోర ప్రమాదం

VIDEO: ఔటర్ రిండ్ రోడ్డుపై ఘోర ప్రమాదం

రంగారెడ్డి: మహేశ్వరం మండలం హర్షగూడ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇటుకల లోడ్‌తో తుక్కు గుడా వైపు వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌తోపాటు పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.