VIDEO: 'స్మార్ట్ కిచెన్స్ నిర్ణయాన్ని రద్దు చేయాలి'
AKP: స్మార్ట్ కిచెన్స్ నిర్ణయాన్ని రద్దు చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం గొలుగొండలో నిరసన చేపట్టారు. మధ్యాహ్న భోజన పథకంలో ఏళ్లుగా పనిచేస్తున్న మహిళలకు అన్యాయం జరుగుతుందని కార్మిక సంఘం జిల్లా నాయకులు ప్రసన్న అన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వమే నిర్ణయాన్ని నిర్మించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు చిన్న తల్లి పాల్గొన్నారు.