ఎనుమాముల మార్కెట్‌కు వరుస సెలవులు

ఎనుమాముల మార్కెట్‌కు వరుస సెలవులు

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌కు వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. డిసెంబర్ 25న గురువారం క్రిస్మస్ సందర్భంగా, 26న శుక్రవారం బాకింగ్ డే, 27న శనివారం వారాంతపు సెలవు, 28న ఆదివారం సెలవు దినంగా మార్కెట్ మూసి ఉంటుంది. ఈ మేరకు మార్కెట్ కమిటీ కార్యదర్శి తెలిపారు. 29వ తేదీ నుంచి మార్కెట్ పునఃప్రారంభం కానున్నట్లు తెలిపారు.