వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ UGD నిర్మాణానికి రూ.5257.20 కోట్లు మంజూరుపై CMకు కృతజ్ఞతలు తెలిపిన జిల్లా MP, MLA, MLCలు
★ ఇస్కాన్ దేవాలయ నిర్మాణంతో ఆధ్యాత్మిక సేవలు విస్తరిస్తాయి: మంత్రి కొండా సురేఖ
★ త్వరలో మామునూర్ ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి: ఎంపీ కడియం కావ్య
★ జిల్లా వాసి నాగపురి విజయలక్ష్మికి బెస్ట్ ఎంటర్‌ప్రైజెస్ అవార్డు