గణేష్ శోభయాత్రను ప్రారంభించిన కలెక్టర్, SP

గణేష్ శోభయాత్రను ప్రారంభించిన కలెక్టర్, SP

కామారెడ్డి పట్టణంలో గణేష్ నిమజ్జన శోభయాత్రను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర శుక్రవారం రాత్రి ప్రారంభించారు. ధర్మశాల వద్ద మొదటి వినాయక రథానికి కొబ్బరికాయ కొట్టారు. శోభాయాత్ర భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. శాంతియుతంగా నిమజ్జన ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు.