VIDEO: పైడిపల్లిలో అర్థరాత్రి హైడ్రామా

VIDEO: పైడిపల్లిలో అర్థరాత్రి హైడ్రామా

జగిత్యాల జిల్లా పైడిపల్లిలో కౌంటింగ్ నేపథ్యంలో అర్థరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. 27 ఓట్ల తేడాతో స్వతంత్ర అభ్యర్థి శేఖర్ ఓడిపోయారు. ఈ క్రమంలో బ్యాలెట్ బాక్స్ మాయమైందని పీఎస్ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసు వాహనంపైకి ఆందోళనకారులు రాళ్లు విసిరేయడంతో పరిస్థితి అదుపుతప్పింది. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపారు.